Virat Kohli: త్వరలో లండన్‌లో స్థిరపడనున్న విరాట్ కోహ్లి! 2 d ago

featured-image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్‌లో స్థిరపడతాడని సమాచారం. రిటైర్మెంట్ తర్వాత తన మిగిలిన జీవితాన్ని యూకేలో గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లి తరచూ లండన్ పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లి, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లోనే జన్మించాడు. కోహ్లి కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్‌లో ఉన్నారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత కూడా ఫ్యామిలీని కలిసేందుకు కోహ్లి యూకేకు వెళ్లాడు. అక్కడ కోహ్లికి ఆస్తులు కూడా ఉన్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD